England Vs India 2nd Test: Fans Frustrated As Rain Disrupts Start Of Play On Day 1 At Lord's.
#INDvsENG
#EnglandVsIndia2ndTest
#FunnyMemes
#RainDisruptsMatch
#CricketFans
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే వర్షం ప్రారంభమవడంతో టాస్‌కు ఆలస్యమైంది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో అంపైర్లు టాస్ తతంగాన్ని పూర్తి చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఆటగాళ్లు మైదానంలోకి దిగి మొదలుపెడదామనే సరికే వర్షం మళ్లీ మొదలైంది.